23
Liked by sushma_chandra1
రామ్తోబంగారు మాస్టర్
ఈ పుస్తకం రాస్తూ అందించిన 'DEFINING THE MASTER" అనే గ్రంథానికి అనువాదమే కాదు, రాస్తూ నే గురువుగా ఎంచుకుని రాస్తూ అందించిన జ్ఞానాన్ని మనకు అర్థము అయ్యే రీతిలో వివరించడము జరిగినది.
ఆలోచనను పరిశోధించే మీ సాహసాలతో పదార్థస్వరూపముతో పరిమితుడై ఉంటున్న పరమాత్ముడైన మీరు మానవ అనుభవ సర్వస్వాన్ని గ్రహించే నిమిత్తం నూనవతా అన్న జీవకళామాద్యమంతో వ్యక్తీకరణను మీరు పెంచుకున్నారు. సంపూర్ణ దైవ అవగాహనకి ఈ అనుభవం అత్యంత ఆవశ్యకం. పరిమితాన్ని అనుభవించి అనుభూతితో అర్థం చేసికోకుండా అపరిమితాన్ని మీరు ఎలా గ్రహించగలుగు తారు... దైవము అయిన మీరు మీ దిన్య సర్వస్సాన్ని నిర్మల ఆలోచన అపరిమిత విస్తతములోంచి మహా సంకుచిత పదార్థ ప్రతిభందకము వరకు పరివ్యాస్తించి ఉన్న దాన్ని స్వీకరించి అనుభవించకుండా మీరు ఎలా గ్రహించగలుగుతారు?
దు:ఖాన్ని పరిమితాన్ని మృత్యుభ్రమను అనుభవించకుండా ఆనందాన్ని, స్వేచ్ఛను,శాశ్వతత్వాన్ని మీరు ఎలా గ్రహించగలుగుతారు.
రామా
Condition: Like New
Buy now ₹99
Category
Indian Language Books
From vijayawada, Andhra Pradesh
Bhuvana
Active 7 hours ago
Product that we sell were good and easy to. use. Feel free to contact yous
4.75
Share item with friends
Get 100 Coins when they buy & 200 Coins when they sell